కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

- Advertisement -

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్:  గ్యాస్ సిలిండర్ కి కాంగ్రెస్ 5వందలు అంటే కేసీఆర్ ఇప్పుడు 4వందలు అంటున్నారు. 10పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ కు ఎందుకు ఆలోచన రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100రోజుల్లోనే 6గ్యారంటీ స్కిమ్స్ అమలు అవుతాయి. కాంగ్రెస్ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టారు. హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఎవరైనా మంత్రులు వాళ్ళ సెగ్మెంట్ దాటుతున్నారా? మంత్రులు అంతా డమ్మీలు అయ్యారు. రాష్ట్రంలో అమ్మాయిల ఆత్మహత్యలు దురదృష్టకరం. ప్రవళిక, ప్రీతీ ఘటనలు బాధాకరం. కేటీఆర్ అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular