- Advertisement -
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు. కర్ణాటక మంత్రి ఆర్ బి తిమ్మాపూర్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావు, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ లు దర్శించుకున్నారు. రాత్రి తిరుమల కు వచ్చిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే విఐపీల విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -