మహబూబాబాద్ లో కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ  

- Advertisement -

మహబూబాబాద్ జిల్లా:  నేడు మహబూబాబాద్ లోని కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ  ఏర్పాట్లను పూర్తిచేసిన  నేతలు.  కేసీఆర్ సమక్షంలో బి అర్ ఎస్ లో చేరన్న మాజీ  ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ.. మధ్యాహ్నం మూడు గంటలకు  మహబూబాబాద్ కి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్య మంత్రి సభ  ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దయాకర్ రావు పాలేరు నుండి మహబూబాబాద్  సీఎం కేసీఆర్… వస్తారు..  కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి  కావడం ఖాయం అంటున్న మంత్రి దయాకర్ రావు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular