- Advertisement -
* వాయిస్ టుడే బోధన్ పట్టణం రాకాసిపేట్ 10వ వార్డ్ బిజెపి బూత్ అధ్యక్షులు కృష్ణ గత కొన్ని రోజుల కింద భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసాడు ఈ రోజు మళ్ళీ బిజెపి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరిన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది వారిని కండువకప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ బోధన్ పట్టణ అధ్యక్షులు బాలరాజు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
- Advertisement -