తిరుమలలో రిషబ్ పంత్, అక్షర్ పటేల్

- Advertisement -

క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి పురాభిషేకం తర్వాత నైవేద్య విరామ సమయంలో సంప్రదాయ వస్త్రాలతో ఆలయంలోకి వెళ్లిన క్రికెటర్లు… గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన పంత్, పటేల్ తో అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు

Rishabh Pant and Akshar Patel in Tirumala
Rishabh Pant and Akshar Patel in Tirumala
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular