పద్నాలుగు రోజుల పాటు తెలంగాణలో రాహుల్,ప్రియాంకాల పర్యటన

- Advertisement -
పద్నాలుగు రోజుల పాటు తెలంగాణలో రాహుల్,ప్రియాంకాల పర్యటన

హైదరాబాద్
తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు ఖరారు అయింది. ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు కూడా ఖరారయ్యాయి. ఇద్దరూ దాదాపు పథ్నాలుగు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాని సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular