రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల పెద్దపల్లి విద్యార్థుల ఎంపిక రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల పెద్దపల్లి విద్యార్థుల ఎంపిక స్థానిక జాతీయోన్నత పాఠశాల నాగర్ కర్నూల్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి రోల్ ప్లే పోటీలు నేడు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కొరకు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని, మానవ శ్రేయస్సులో పోషక ఆహార పాత్ర ఎంతో ఉందని, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి క్షేమంగా జీవించడం ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సెక్టోరల్ అధికారి షర్పద్దిన్ మాట్లాడుతూ అంతర్జాల పరికరాలను మరియు ప్రసార మాధ్యమాలను సానుకూలంగా వినియోగించుకొని మాదకద్రవ్యాలను దూరంగా పెట్టి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగానికి కారణాలు వాటి నివారణ అనే అంశంపై ప్రదర్శననిచ్చిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపల్లి విద్యార్థులు మొదటి స్థానంలోనూ కేజీబీవీ కోడేరు విద్యార్థులు రెండవ స్థానంలోనూ నిలిచారు. ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపెద్దపల్లి విద్యార్థులు తేదీ09.11.2023న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి న్యాయ నిర్ణయితలు సురేష్ బాబు మురళీధర్ రావు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు గెలుపొందిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజు చరవాణి ద్వారా అభినందించారు.
రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల పెద్దపల్లి విద్యార్థుల ఎంపిక
Published By Voice Today Team
157
- Advertisement -
- Advertisement -
- Tags
- android gameplay
- bunny cunny all arjun song
- collector
- collector and dm
- gameplay
- happy independence day
- happy independence day 2023
- independence day india
- independence day special🇮🇳
- indian police selections
- jayapaul foundations
- kho kho best dives collection
- my talking tom 2 android gameplay
- my talking tom 2 gameplay
- peddapalli
- police physical events
- police released accident visuals
- power of collector
- professional cricket player
- village comedy



