- Advertisement -
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసం వద్ద అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల కోలాహలం మిన్నంటింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు.
- Advertisement -