భారీ ర్యాలీ నడుమ సాగిన ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి

Arekapudi Gandhi’s nomination in the middle of a huge rally.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరేకపూడి గాంధీ తో కలసి నామినేషన్ ర్యాలీలో పాల్గొని, కొన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్న కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్
కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కార్పొరేటర్లతో కలసి జోనల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖాలు చేసిన ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరేకపూడి గాంధీ
కూకట్పల్లి ఇంటినుండి శేరిలింగంపల్లి సర్కిల్ జోనల్ కమిషనర్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే గాంధీతో బాటుగా కార్పొరేటర్లు హమీద్ పటేల్ , రాగం నాగేందర్ యాదవ్ , మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్ , నార్నె శ్రీనివాస్ రావు , రోజా రంగారావు , దొడ్ల వెంకటేష్ గౌడ్ ,మాజీ కార్పొరేటర్లు నీలం రవీందర్ ముదిరాజ్ , కోమిరిశెట్టి సాయి బాబా , యువ నాయకులు ఆదిల్ పటేల్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనటం జరిగింది.
బీఆర్ఎస్ శ్రేణుల ఆనందోత్సాహలతో, కోలాహాలంగా సాగిన నామినేషన్ ర్యాలీ.



