జాన్కంపేట్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు
వాయిస్ టుడే బోధన్ ; ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో టీపీసీసీ మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు 9వ తేదీన వేసి నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద పూజ చేసి నరసింహస్వామి ఆశీస్సులు సుదర్శన్ రెడ్డి గెలుపే ధ్యేయంగా అర్చకులు పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో తాహిర్ బిన్ హా దన్ గడుగు గంగధర్ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ బిల్లా ఎస్సీ జిల్లా అధ్యక్షుడు ఈ లింగం రామ్మోహన్ విజయ్ కుమార్ గౌడ్ రాధాకృష్ణ గౌడ్ జహీరుద్దీన్ మండల యువజన అధ్యక్షుడు ఐరన్ల నవీన్ రత్నాకర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువకులు పాల్గొన్నారు


