బిఎల్ఎఫ్యు ఎండి మోసిన్ నామినేషన్ దాఖలు

- Advertisement -

బిఎల్ఎఫ్యు ఎండి మోసిన్ నామినేషన్ దాఖలు

వాయిస్ టుడే ; బుధవారం బోధన్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల నామినేషన్ పర్వం ఐదవ రోజుకు చేరింది బోధన్ పట్టణంలో ఎన్నికల అధికారి ఆర్డిఓ కార్యాలయంలో బిఎల్ఎఫ్ ఎండి మోసిన్ నామినేషన్ దాఖలు బలపరిచిన ఎంసిపిఐ(యు) అభ్యర్థి బోధన్ పట్టణానికి చెందిన ఎండి మోసిన్ నామినేషన్ దాఖలు చేశారు బిఎల్ఎఫ్ బలపరిచి ఎం సి పి ఐ ( యు) బోధన్ నియోజకవర్గ అభ్యర్థి కామ్రేడ్ ఎండి మోసిన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి రాజా గౌడ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలొ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్రోళ్ల శ్రీనివాస్ బోధన్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ మల్యాల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular