సత్తుపల్లిలో నామినేషన్ వేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

- Advertisement -

సత్తుపల్లి…తల్లాడ వాయిస్‌టుడే….. సత్తుపల్లిలో నామినేషన్ వేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. బారి ర్యాలిగా అన్నీ మండలాలా నుండి కార్యకర్తలు చేరుకొన్నారు…నామినేషన్ కి వెళ్ళప్పుడు తల్లాడ లోని అంజనాపురం అభయాంజనేయ స్వామి దగ్గర….పెనుబల్లి మండల నీలాద్రిశ్వర దేవాలయం కి చారుకొని పూజలు చేసారు..
ఈ నామినేషన్ లో ఎంపీ నామా నాగేశ్వరావు….రాజ్యసభ ఎంపీ లు వద్దిరాజు రవిచంద్ర…పార్థసారదిరెడ్డి..పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular