కాంగ్రెస్ తో జాగ్రత్తగా వుండాలి: మంత్రి హరీష్ రావు

- Advertisement -

సిద్దిపేట: మంత్రి హరీష్ రావు  సమక్షంలో పలువురు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.  మంత్రి మాట్లాడుతూ  అబద్దాలతో అధికారం లోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ… అధికారం మీద యావ ఎక్కువ. అబద్దాలతో అధికారం లోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ తో జాగ్రత్త గా ఉండాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇస్తే 10ఏళ్ళు వెనక్కి పోతాం. కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మన ఏళ్ల తో మన కన్ను పొడుచుకున్నట్టే నని అన్నారు.

Be careful with Congress: Minister Harish Rao
Be careful with Congress: Minister Harish Rao
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular