- Advertisement -

కోరుట్ల: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఆయన సతీమణి ప్రియాంక, బాల్కొండ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నపూర్ణమ్మ ,జగిత్యాల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణి, పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ లతో కలిసి శుక్రవారం కోరుట్ల ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ నామినేషన్ పత్రాలను అందజేశారు
- Advertisement -


