భారీ మెజారిటీతో గాంధీ  హ్యాట్రీక్ ఎమ్మెల్యేగా గెలవటం ఖాయం

- Advertisement -

పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కలిసి మార్తాండ్ నగర్ కాలనీలో గడప గడపకు ప్రచారం చేసిన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్  యువజన నాయకుడు ఆదిల్ పటేల్

బీఆర్ఎస్ పార్టీ భారీ జెండాలతో, డప్పు చప్పుళ్లతో, బాణాసంచా కాల్చి, ఇంటి ఇంటికి తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్దించిన కార్పొరేటర్ హమీద్ పటేల్ , యువజన నాయకుడు ఆదిల్ పటేల్.


Gandhi is sure to win hat-trick MLA with huge majority

: కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్

ఈ రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని, మార్తాండ్ నగర్ లో వీధి, వీధి తిరిగి, ప్రతి ఇంటిలోని ఓటరును కలసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  అరేకపూడి గాంధీని గెలిపించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , యువజన నాయకులు ఆదిల్ పటేల్  ఇంటిటీ ప్రచారం చేశారు.

సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పధకాలే బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎప్పుడో ఖరారు చేశాయని, గాంధీ  కృషితో నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గం రూపురేఖలు మారి, ఆదర్శ నియోజకవర్గంగా రూపు దిద్దుకుందని కార్పొరేటర్ హమీద్ పటేల్  అన్నారు.

ప్రచార కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , యువజన నాయకులు ఆదిల్ పటేల్  బాటుగా బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, కరీం లాలా, శ్రీనివాస్ చౌదరి, మీనా భి, రూప రెడ్డి, గౌరీ, తాడేం మహేందర్, మొహ్మ్మద్ అలీ, ఖాదర్ భాయ్, రజనీకాంత్, తిరుపతి పటేల్, రవి శంకర్ నాయక్, తిరుపతి యాదవ్, షబ్బీర్ అలీ, బాబా, గిరి గౌడ్, వెంకటేష్, డా రమేష్, మంగమ్మ, యాదగిరి, అబేద్ అలీ, కవిటి లక్ష్మి, సయ్యద్ ఉస్మాన్, హిమామ్, కచ్చావా దీపక్, జుబెర్, కరీం, సిద్దు, అభి అక్షయ్, వసీమ్, అజ్జు, శైలజ, సంజీవ, ఖలీం, అన్వర్, షేక్ రఫీ, పూజ, సాయి కిరణ్, రమేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular