భారతీయ వస్త్రధారణకు సాంప్రదాయ చిత్రకళ దోహదం చేస్తుంది

- Advertisement -

 భారతీయ వస్త్రధారణకు సాంప్రదాయ చిత్రకళ దోహదం చేస్తుంది
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ
హైదరాబాద్ నవంబర్ 12
భారతీయ చీరకట్టు ప్రపంచాన్న ప్రసిద్ధిగాంచిందని చీరలపై సాంప్రదాయ చిత్రాలువన్నె తెచ్చాయని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. రవీంద్రభారతిలో అపర్ణ ఫైన్ ఆర్ట్స్ ,యువకళావాయిని, పొలెన్ ఆర్ట్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన భారతీయ సాంప్రదాయ వశకళా ప్రదర్శన వైభవంగా ముగిసింది. సందడిగా కలివిడిగా పండుగల సాగిన భిన్న భాషీయుల  సమైక్యరాగం ఈ ప్రదర్శనలో కొత్తదనాన్ని ఆలోచనలు రేకేత్తిన్చాయి.రోజు చేశాయని 17 నుండి 86 వత్సరాల వయస్కులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొనడం అభినందనీయమని మామిడి కృష్ణ ప్రశంసించారు .బెంగళూరు చెన్నై కోచింగ్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ప్రాంతాల కళాకారులు తీర్చిదిద్దిన ఈ కళా ప్రదర్శన జాతీయ సమైక్యతను కళాకారుల సద్భావనను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.ముంబై బెంగుళూరు,చెన్నయ్ ,కొచ్చిన్,ఆంధ్రప్రదేశ్,తెలంగాణా ఒరిస్సాప్రాంత కళాకారులు తీర్చి దిద్దిన ఈ ప్రదర్శన కళాకారుల జాతీయ సమైక్యతను, సద్బావనను ప్రతిబిమ్బిస్తున్నాయని కొనియాడారు.  ప్రొఫెసర్ గీతా కృష్ణమాచారి, జలంధర్, పలాస, లంక లక్ష్మీనారాయణ, రఘు శ్రీ, వంటి ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనలో అపర్ణ అప్పలరాజు దంపతులు తోపాటు బీనా గుప్తా, దేవంశు, దామానిషా ,పసుమర్తి కీర్తన, కుసుమ పరమార్ ,మోక్షం భక్తవత్సల ,నేహాజైన్, ప్రత్యూష, జగదీష్ వొమ్ము

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular