గాజుల అలంకారంలో దుర్గమ్మ దర్శనం

- Advertisement -
Darshana of Durgamma in glass decoration
Darshana of Durgamma in glass decoration

ఇంద్రకీలాద్రి: బుధవారం నాడు దర్గమ్మవారి గాజుల అలంకరణ మహోత్సవం జరిగింది.ఈ సందర్భంగా వివిధ వర్ణముల గాజులతో  అమ్మవారి ప్రధానాలయము, ఉపాలయములు, దేవతామూర్తులను గాజులతో అలంకరించారు. గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న శ్రీ అమ్మవారిని విశేషముగా భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు.

Darshana of Durgamma in glass decoration
Darshana of Durgamma in glass decoration
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular