శ్రీవారిని దర్శించుకున్న రోజా, జబర్దస్త్ టీమ్

- Advertisement -

తిరుపతి:  తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. శుక్రువారం ఉదయం విఐపీ విరామ సమయంలో జబర్దస్త్ టీమ్ తో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి రోజాకు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Roja and Jabardast team visited Srivara
Roja and Jabardast team visited Srivara
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular