కూతురుకు ఉరివేసి, దంపతుల ఆత్మహత్య

- Advertisement -
the-couple-committed-suicide-by-hanging-their-daughter
the-couple-committed-suicide-by-hanging-their-daughter

హైదరాబాద్:  ముషీరాబాద్ లో విషాదం నెలకొంది. నాలుగు ఏళ్ల కూతురు కి ఉరివేసి చంపి, దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కర్నూల్ జిల్లా కి చెందిన వారు గా సమాచారం. మృతురాలు చిత్రకళ బిర్లా సైన్స్ సెంటర్ ఉద్యోగిని.  ఆఫీసులో వేధింపులే కారణమని సూసైడ్ నోట్ పేర్కోంది. తేజస్విని (4), భర్త తో పాటు ఉరివేసుకుని మరణించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular