- Advertisement -
రాహుల్ గాంధీ రాకను నిరసిస్తూ వెలిసిన పోస్టర్లు
రాత్రికి రాత్రే నిజామాబాద్, బోధన్ లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షం
పోస్టర్లలో రాహుల్ రేవంత్ ఫోటోలు
బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ అంటూ పోస్టర్లు
కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే… ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్
కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగ సమస్యలు
కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా అంటూ ప్రశ్నలు

- Advertisement -



