- Advertisement -
హైదరాబాద్ నవంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా ఎయిర్పోర్టులో తెలంగాణ బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా ను అభినందించారు. ఈసారి ఎన్నికలలో మైనార్టీ మోర్చా నిర్వహించిన పాత్ర ను ఆయన అభినందించారు. అంతేకాకుండా మునుముందు ముస్లింల కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ముందు ముందు రాబోయే రోజులలో పసుమందా ముస్లింలు అందరూ అభివృద్ధి సంక్షేమ పథకాలను పొందుతారని ఆయన సూచించారు.
- Advertisement -



