- Advertisement -
హైదరాబాద్ నవంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్‌లో 162 నంబర్ పోలింగ్ బూత్ (సెరికల్చర్ కమిషనర్ కార్యాలయం లోని తెలంగాణ రైతు సమన్వయ సమితి కార్యాలయం) లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- Advertisement -



