- Advertisement -
గుంటూరు: నాగార్జున సాగర్ వద్దకు పోలీసులను పంపడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రంగా తప్పుపట్టారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా… ఇప్పుడు హడావుడి ఎందుకని ఆమె నిలదీశారు. కరవు విషయంలోనూ ప్రభుత్వ తీరుపై పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -



