యువతిని వేధించవద్దన్నందుకు కత్తిపోట్లు

- Advertisement -

బాలనగర్:  బాలనగర్ పియస్ పరిధి లో కత్తి పోట్ల ఉదంతం కలకలం రేపింది. గురువారం అర్థరాత్రి భార్యపిల్లలతో నర్సాపూర్ చౌరస్తా లో  బస్సు కోసం వేసి చూస్తున్న వ్యక్తి పై యువకుడు కత్తి తో దాడి చేసాడు. యువతున్ని వేధిస్తున్న నిందితుడిని మందలించిండమే బాధితుడు చేసిన పాపం. బాధితుడు వెంకటరామిరెడ్డి (48) మహబూబ్ నగర్ లో ఓటు హక్కు ను వినియోగించుకొని తిరిగి వస్తూన్ప్పుడు  కత్తి పోట్లు కు గురైయాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అర్జున్ సింగ్ (30) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular