కొత్త సీఎం కోసం కాన్వాయ్‌ రెడీ..

- Advertisement -

కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని సాధారణ పరిపాలన విభాగం రెడీ చేసింది. ప్రాథమికంగా వైట్ కలర్ కాన్వాయ్‌ సిద్దం చేశారు అధికారులు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కి 6 ఇన్నోవా కార్లు చేరుకున్నాయి. రెండు కొత్త కార్లు కాగా 4 ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయిన కార్లు ఉన్నాయి. ప్రమాణస్వీకారం తర్వాత కొత్త కాన్వాయ్‌లో సీఎం ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే బాధ్యతలు చేపట్టిన కొత్త సీఎం.. తన అభీష్టం మేరకు కాన్వాయ్‌ను మార్చుకునే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular