- Advertisement -
కొండ చరియలు విరిగిపడడంతో…
అరకలోయ: కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో శివలింగపురం యార్డ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో అధికారులు కిరండోల్ – విశాఖ పాసింజర్ రైలును అరకు లో నిలిపివేసారు. పాసింజర్లను ఆర్టీసీ బస్సులలో గమ్యస్థానాలకు తరలించారు

- Advertisement -



