Saturday, December 14, 2024

రేవంత్‌‌తో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రుల జాబితా విడుదల

- Advertisement -

స్వయంగా ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి

రేవంత్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే తెలంగాణ మంత్రుల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజ్‌భవన్‌కు అందజేశారు. నూతన మంత్రుల చేత గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తెలంగాణకు ఒకే ఒక ఉపముఖ్యమంత్రి ఉండనున్నారు. భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 12 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీరే..

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)

కొండా సురేఖ (Konda Surekha)

జూపల్లి కృష్ణ రావు (Jupalli Krishna Rao)

భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy)

పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)

సీతక్క (Sithakka)

శ్రీధర్ బాబు (Shridhar Babu)

తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)

దామోదర రాజనర్సింహల (Damodara Rajanarsimha)

కాసేపట్లో వీరంతా రేవంత్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్