- Advertisement -
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రముఖ సీఎంఆర్ షాపింగ్ మాల్ న హీరోయిన్ పాయిల్, రాజ్పుత్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రారంభించారు. వారు సందర్భంగా మాట్లాడుతూ సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు అందరికీ కావలసిన మంచి మంచి డిజైన్లలో దుస్తులు లభిస్తాయని అన్నారు. హీరోయిన్ పాయల్ రాజపుత్ , యాంకర్ రష్మీ గౌతమ్ ను చూడ్డానికి ప్రజలు తరలి వచ్చారు.పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.
- Advertisement -



