- Advertisement -
ఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు..
డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారని మొయిత్రాపై ఆరోపణలు..
లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను వేరేవాళ్లకు ఇచ్చినట్లు నిర్ధారణ..
ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా లోక్సభలో చర్చ..
- Advertisement -



