- Advertisement -
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రస్తుతం సర్జరీ కొనసాగుతుంది. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను పలువురు నాయకులు పరామర్శించారు.
- Advertisement -