- Advertisement -
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం చేరుకున్నారు. అయనకు వైఎస్ఆర్సిపి ఎంపీ మిధున రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.తరువాత ఆలయ అధికారులేఉ, ఆర్చకులు ఆలయ మర్యాదలతో తెలంగాణ మంత్రికి స్వాగతం పలికారు.
- Advertisement -