- Advertisement -
స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా లేఖను అందజేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి..
ఈ నేపథ్యంలో ఈరోజు డిల్లీ వెళ్ళి ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు..
- Advertisement -



