- Advertisement -
లాలగూడ లో మహిళ పై సామూహిక అత్యాచారం
హైదరాబాద్
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..లాలపెట్ ప్రశాంత్ నగర్ వాసి ఏసు(32) మెకానిక్. ఈనెల 7న అర్ధరాత్రి అతను బైక్ పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తుండగా బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళను లాలాపేటలో దింపుతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. ఆమెను ప్రశాంత్ నగర్ రైల్వేక్వార్టర్స్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి అతని ఫ్రెండ్స్ మధుయాదవ్ (31), ప్రశాంత్ (20), తరుణ్ (20), రోహిత్(19)తో కలిసి అత్యాచారం చేశాడు. లాలగూడ పోలీసులు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమండ్ కు తరలించారు.
- Advertisement -