- Advertisement -
లాడ్జీలో వ్యక్తి మృతి
సికింద్రాబాద్
గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జిలో ప్రకాశం జిల్లా వాసి మృతి చెందాడు. ఆసిఫ్ అలీ అనే వ్యక్తి బాత్ రూం లో పడిపోయి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీ కోసం పని చేసేందుకు
నగరానికి అస్సాం కు చెందిన హేమంత్,ఆసిఫ్ అలీ(55) వచ్చారు. గోపాలపురం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గుండె పోటుతో చనైపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్న
- Advertisement -



