కొత్తపేటలోని ప్రముఖ అష్టలక్ష్మి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి

- Advertisement -

ఘనంగా వైకుంఠ ఏకాదశి
హైదరాబాద్
కొత్తపేటలోని ప్రముఖ అష్టలక్ష్మి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామునుంచే బారులు తీరిన భక్తులు. దేవాలయాన్ని

పూలమాలలతో ప్రత్యేక అలంకరణతో వైవిధ్యంగా  అందంగా అలంకరించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎంతో

ప్రాచీన దేవాలయమని , ఇక్కడ అమ్మవారికి స్వామివారి కి ఎంతో భక్తిశ్రద్ధలతో మొక్కు కున్న భక్తులు వారు కోరిన కోర్కెలు తీర్చే అష్టలక్ష్మీ దేవాలయం అని ఆలయ అర్చకులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular