తెలుగుదేశం పార్టీలో చేరిన బిజెపి నాయకులు
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
బద్వేలు
బద్వేలు చెందిన బిజెపి నాయకులు కొందరు కార్యకర్తలు తటస్తులు సోమవారం బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి విజయమ్మ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చాలాకాలంగా బిజెపిలో ఉన్న రాష్ట్ర నాయకులు నానా బాల వెంకటేశ్వర్లు ఆయనతోపాటు మరికొందరు నాయకులు కార్యకర్తలు ఇంకొందరు తనస్సులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎలాంటి ఆపేక్ష లేకుండా తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు కార్యక్రమంలో బద్వేలు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పార్థసారథి బద్వేలు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంగళరెడ్డి గ్రామీణ అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి బద్వేలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంతు తెలుగుదేశం పార్టీ నేత ఆర్ వెంకట సుబ్బారెడ్డి
సీనియర్ జర్నలిస్టు కెపిఎం భాస్కర్ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్తికాయల రమణ కొంకుల రాంబాబు కేవీ సుబ్బారెడ్డి జోగి రెడ్డి గారి పల్లె మాజీ సర్పంచ్ బిజీ వేముల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు