ఇండిగో విమానం ఆలస్యం…పడిగాపులు కాసిన ప్రయాణికులు

- Advertisement -

 ఇండిగో విమానం ఆలస్యం…పడిగాపులు కాసిన ప్రయాణికులు
శంషాబాద్
హైదరాబాద్ నుండి కోలకత్తా వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ప్రయాణికులు అందోళనకు దిగారు.  150 మంది ప్రయాణికులు పడిగాపులు కాసారు. ఉదయం 8:20కి కొలకత్తా

వెళ్లాల్సిన ఇండిగో విమానం మద్యహ్నం వరకు వెళ్లకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు కాసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular