- Advertisement -
ఏపీ సీఎం జగన్ ను కలిసిన జడ్పీ చైర్ పర్సన్ వసంత
జగిత్యాల
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,
బిఆర్ఎస్ పార్టీ అధినేత
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పరామర్శించేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు, జెడ్పీటీసీ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా
కలిశారు.. ఈ సందర్భంగా
జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత -సురేష్
ఆయన కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు..
- Advertisement -



