- Advertisement -
టీడీపీకి రాజీనామా చేస్తా
కేశినేని నాని
విజయవాడ
త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ‘అందరికీ నమస్కారం. టీడీపీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన. త్వరలోనే ఢిల్లీ వెళ్లి నా ఎంపీ పదవికి రాజీనామాను ఆమోదించుకుని.. ఆ మరుక్షణం టీడీపీకి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నా’ అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు.
- Advertisement -



