అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులు సురక్షితం

- Advertisement -

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులు సురక్షితం
ఖమ్మం
మోతె మండలం మామిళ్ళగూడెం వద్ద సూర్యాపేట – ఖమ్మం నేషనల్ హైవే 365 బిబి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న ఖమ్మం డిపో కి చెందిన అతివేగంతో వస్తున్న రాజధాని ఏసి బస్ ఇది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలుఅయ్యాయి.  డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular