రుక్మిణి స్టేట్స్ లో పర్యటించిన భరత్ సింహారెడ్డి

- Advertisement -

రుక్మిణి స్టేట్స్ లో పర్యటించిన భరత్ సింహారెడ్డి

కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే
(జనవరి 7) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో రుక్మిణీ ఎస్టేట్స్ లో రోడ్ సమస్యలతో ఇబ్బంది పడుతునామని కాలనీ వాసులు తెలియచేయడంతో కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పర్యటించి స్థానిక రోడ్ సమస్యలు గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకుని జి హెచ్ ఎం సి
అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలి అన్ని జి హెచ్ ఎం సి అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శేఖర్,రాజు,నాగరాజు ,నరసింహులు ,మోహన్, రాజేందర్, రమేష్,శ్రీను, అశోక్, రాఘవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular