బిఆర్ఎస్ ఎంపీపీ రాజీనామా అవిశ్వాసం ఎఫెక్ట్..

- Advertisement -

 బిఆర్ఎస్ ఎంపీపీ రాజీనామా
అవిశ్వాసం ఎఫెక్ట్..
నల్గోండ
సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింత కవితారెడ్డి తన ఎంపిపి పదవికి రాజీనామా చేశారు…రాజీనామా లేఖను జిల్లా సీఈవో సురేష్ కుమార్ కు అందజేశారు.. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు ప్రధాన అనుచరురాలుగా ఉన్న ఎంపీపీ కవితపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని గతంలోనే కలెక్టర్ కి ఎంపీటీసీలు దరఖాస్తు చేశారు… దీంతో ఈనెల 17న  అవిశ్వాసం తీర్మానం ఉండటంతో  ఎలాగు అవిశ్వాసంలో నెగ్గే పరిస్థితి లేకపోవడంతో  ఎంపీపీ కవిత   రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular