న్యాయవాదుల ఆటల పోటీలు…
హాజరైన జిల్లా జడ్జి.
——-+———
రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు ఆటల పోటీలలో భాగంగా సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి రఘునందన్ రావు, లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో టాగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. టాగ్ ఆఫ్ వార్ పోటీలకు కరీంనగర్ జిల్లా జడ్జి బి. ప్రతిమ ముఖ్య అతిథిగా పాల్గొనగా న్యాయవాదులు ఎనిమిది టీం లుగా ఏర్పడి తలపడగా ఫైనల్ లో A టీం vs D మధ్య పోటీ జరుగాగ A టీం విన్నర్ కాగా, D టీం రన్నర్ గా నిలిచింది. A టీoలో కొట్టే తిరుపతి, ఏ.అనూప్, బెజ్జంకి శ్రీకాంత్, పి. రమేశ్, శృజన్ పటేల్, అరెల్లి రాములు, కొత్త ప్రకాశ్, పులి శ్రీధర్
ఉన్నారు. మొదటి అదనపు జిల్ల జడ్జి శ్రీవాణి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ కు ఇంఛార్జి గా బేజ్జంకి శ్రీకాంత్ వ్యవహరించారు.
న్యాయవాదుల ఆటల పోటీలు… హాజరైన జిల్లా జడ్జి.
- Advertisement -
- Advertisement -