కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన భోగ శ్రావణి

- Advertisement -

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన భోగ శ్రావణి

జగిత్యాల,

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  జి.కిషన్ రెడ్డి ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ .భోగ శ్రావణి
మర్యాదపూర్వకంగా

కలిశారు.. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భోగ శ్రావణి కి శాలువాతో సన్మానించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular