మున్నురుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డ్ అధ్వర్యంలో మున్నూరు కాపు భవన్ కాచిగూడ లో 75th గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

ఈ రూజు మున్నురుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డ్ అధ్వర్యంలో మున్నూరు కాపు భవన్ కాచిగూడ లో 75th గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి,ముఖ్య అతిథిగా హాజరైన ట్రస్టీ, మరియు మహాసభ అధ్యక్షుడు, పిల్లి శ్రీనివాస రావు గారు పతాకావిష్కరణ జరిపారు, ఈ కారిక్రమములో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మ్యాడమ్ వెంకట్ రావు గారు ,ట్రస్ట్ సభ్యులు, మహాసభ, మహిళా,మరియు యువకామండలి పదదికారులు,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular