కౌలాస్ కోట పైన రెపరెపలాడిన జాతీయ జెండా.
-మెట్టమెుదటిసారిగా కౌలాస్ కోట పైన జాతీయ జెండాను ఎగురావేసిన..
-జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావు…
కామారెడ్డి జిల్లా : జుకల్ నియోజకవర్గం ప్రతినిధి, జనవరి 26 ( వాయిస్ టుడే )
కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామములోని చారిత్రాత్మకమైన కోట పైన నియేాజకవర్గ కాంగ్రేస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలతో కలిసి జాతీయ జెండావిష్కరణ లో పాల్గోన్నారు. ఈ సంధర్భంగా శుక్రవారం నాడు 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్టమెుదటిసారిగా కౌలాస్ కోట పైన జాతీయ జెండాను జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావు ఎగురవేసారు.
ఈ కార్యక్రమంలో రాజకుటుంబీకురాలు విండో డైరెక్టర్ అనితాసింగ్, పెద్దగుల్లా విఠల్ పాటీల్, కాంగ్రేస్ సర్పంచ్ లు అస్పత్ వార్ వినోద్, లక్షెట్టి సాయులు, కాంగ్రేస్ యువజన నాయకులు, తదితరులు పాల్గోన్నారు.




