ఆంజనేయులుకు ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు

- Advertisement -

 ఆంజనేయులుకు ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు
 సృజన వారి ప్రైడ్ ఇండియా లైఫ్ టైం అచీ వేమెంట్ అవార్డ్..2024..
చందు ఆంజనేయులు, విశ్రాంత అధ్యాపకులు, ప్రాచార్యులు..కు
రచయిత, సామాజిక విశ్లేషకులు, సామాజిక సేవకులు,ప్రెరనాత్మక ఉపన్యాసకులు, రంగస్థల నటులు, పూర్వపు జాతీయ సేవా విభాగ కార్యక్రమ నిర్వాహకులు చందు ఆంజనేయులు కు లైఫ్ టైం అవార్డు ను సృజన ఆర్ట్స్ నిర్వాహకులు 28 వ తేదీన బహూకరించారు.. కార్యక్రమం రాజేశ్ కార్యదర్శి నాయకత్వం లో జరిగింది.. బషీర్ బాగ్ లోని ప్రెస్స్ క్లబ్ లో జరిగింది..
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి ఎస్.వేణుగోపాలాచారి, సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ విప్ రుద్ర రాజు పద్మరాజు, టి. టి. డి లో వ్యాఖ్యాత తీగల శ్రీనివాసాచారి, రమణాచారి పాల్గొన్నారు.. చందు మాట్లాడుతూ దేశభక్తి, ప్రతిభ, మానవ శిల్పం మీద మాట్లాడారు.. తదుపరి ఎస్. వి. కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టు కొన్నాయి.. యాంకర్లు గా రమణాచారి, వాసంతి శర్మ బాధ్యతలు చేపట్టారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular