కుమారి ఆంటీ చాలా ఫేమస్

- Advertisement -

కుమారి ఆంటీ చాలా ఫేమస్
హైదరాబాద్
మాదాపూర్ ఐటిసి కోహినూర్ ఫూట్ పాత్ హోటల్స్ ప్రాంతం క్రేజీగా మారింది. కుమారి అంటి హోటల్ పై మీడియాలో ప్రచారం జరగడంతో జన సంచారంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు కుమారి ఆంటీ కారణమంటూ ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కుమారి అంటీ కి జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని పోలీసులకు ఆదేశిస్తూ ట్విట్ చేశారు.దీంతో ఈ ప్రాంతం హడావిడిగా మారింది.  రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలు ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో కొంత వివాదం నెలకొంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular