చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు

- Advertisement -

వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 31తో గడువు ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular