- Advertisement -
కార్మిక విభాగం అధ్యక్షులు కర్కనాగరాజు రాజీనామా
మూసాపేట్ : ఫిబ్రవరి 5(వాయిస్ టుడే)
బిఆర్ఎస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు కర్క పెంటయ్య కుమారుడు కూకట్ పల్లి నియోజకవర్గం బి.ఆర్.టీ.యు కార్మిక విభాగం అధ్యక్షులు కర్కనాగరాజు సోమవారం తమ పదవులకు రాజీనామా చేసారు. రాజీనామా పత్రాన్ని స్థానిక ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి పంపించారు. కర్కపెంటయ్య మాట్లాడుతు కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు పార్టీ ఇంచార్జిగా తన కుమారుడికి బి.ఆర్.టీ.యు కార్మిక విభాగం అధ్యక్ష పదవి అవకాశం ఇచ్చినందుకు తొమ్మిది సంవత్సరాలు వారితో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.
- Advertisement -




